Kanakadhara Stotram Lyrics in Telugu
Kanakadhara Stotram Lyrics in Telugu: వందే వందారు మందార మిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననమ్ అంగం హరేః పులక భూషణ మాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ | అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా మాంగల్య దాస్తు మమ మంగళ దేవతాయాః || 1 || ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని | మాలాదృశోర్మధుకరీవ మహోత్పలే యా సా మే శ్రియం దిశతు సాగర సంభవా యాః || 2 || విశ్వా మరేంద్ర పద విభ్రమ దానదక్షమ్ ఆనంద హేతు రధికం ముర విద్విషోஉపి |ఈషన్నిషీదతు మయి క్షణ మీక్షణార్థం ఇందీవరోదర సహోదర మిందిరా యాః || 3 || ఆమీలితాక్ష మధిగ్యమ ముదా ముకుందమ్ ఆనంద కంద మనిమేష మనంగ తంత్రమ్ | ఆకేకర స్థిత కనీనిక పక్ష్మ నేత్రం భూత్యై భవన్మమ భుజంగ శయాంగనా యాః || 4 || కాలాంబుదాళి లలితోరసి కైటభారేః ధారా ధరే స్ఫురతి యా తటిదంగనేవ | మాతుస్సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనా యాః || 5 || బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా హారావళీవ హరినీలమయీ విభాతి | కామప్రదా భగవతోஉపి కటాక్షమాలా కళ్యాణ మావ హతు మే కమలాలయా యాః || 6 || ప్రాప్తం ప...